సౌత్ సెంట్రల్ రైల్వే సికింద్రాబాద్ నుండి 4103 అప్రెంటిస్ ఉద్యోగాల భర్తీ

Advertisement

సౌత్ సెంట్రల్ రైల్వే సికింద్రాబాద్ నుండి 4103 అప్రెంటిస్ ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. స్త్రీ మరియు పురుష అభ్యర్థులందరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వ సంస్థ కాబట్టి ఏపి మరియు టీఎస్ వారిద్దరిద్దరూ అప్లై చేసుకొనే మరో మంచి అవకాశం. ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

మరిన్ని లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ :

Advertisement

మరిన్నీ జాబ్స్అటవీశాఖలో 10th, ఇంటర్ అర్హతలతో ఫారెస్ట్ గార్డ్, అటెండర్ ఉద్యోగాలు భర్తీ

10th అర్హతతో సొంత గ్రామాలలో రాతపరీక్ష లేకుండా anganwadi ఉద్యోగాలు భర్తీ

పంచాయతీ రాజ్ శాఖలో 1225 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

రెవెన్యూశాఖలో 2077 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన

ఎటువంటి రాతపరీక్ష లేకుండా 1147 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

ఎయిర్ పోర్టులలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
AP Govt jobs

SCR Recruitment 2023 :

పోస్టులుఅప్రెంటిస్ – 4103
విద్యార్హతలు10వ తరగతి ఉత్తీర్ణతతో పాటు 50% మార్కులతో సంబంధిత విభాగంలో NCVT లేదా SCVT ద్వారా జారీ చేయబడిన నోటిఫైడ్ ట్రేడ్‌లో నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్‌ను కలిగి ఉండాలి.
వయస్సు• 15 – 24 ఏళ్ల వయస్సు మించరాదు.
• SC, ST వారికి – 5 సంవత్సరాలు
• OBC వారికి – 3 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు
దరఖాస్తు విధానం• అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
దరఖాస్తు ఫీజు• జనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 100/- మరియు
• మిగితా అభ్యర్ధులు – రూ 00/-
దరఖాస్తు ప్రారంభ తేదీడిసెంబర్ 30, 2023
దరఖాస్ చివరి తేదీజనవరి 29, 2023
ఎంపిక విధానంమెరిట్
వేతనంరూ 8,000/- నుండి రూ 9,000/-

South Central Railway Recruitment 2022 Apply Links :

మరిన్ని జాబ్స్వర్క్ ఫ్రేమ్ హోమ్ జాబ్స్
10వ తరగతి ఉద్యోగాలు
ఇంటర్ బేస్ జాబ్స్
ఐటీఐ అర్హత గల ఉద్యోగాలు
డిగ్రీ అర్హత గల ఉద్యోగాల
డిప్లొమా బేస్ జాబ్స్
ఏపి ప్రభుత్వఉద్యోగాలు
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాల్
దరఖాస్తు చివరి తేదీజనవరి 29, 2023
నోటిఫికేషన్క్లిక్ హియర్
ఆన్ లైన్ అప్లైక్లిక్ హియర్
మా యాప్క్లిక్ హియర్
telugu jobs

Advertisement

Leave a Comment