Advertisement
SPMCIL హైదరాబాద్ లోని సెక్యూరిటీ ప్రింటింగ్ ప్రెస్ లో ఖాళీగా జూనియర్ టెక్నీషియన్, ఫైర్ మెన్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఏపి మరియు టీఎస్ అలానే స్త్రీ మరియు పురుష అభ్యర్థులందరూ ఆన్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. రాతపరీక్ష ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.
మరిన్ని జాబ్స్ :
- Kolkata FF Fatafat Tips – Today
- APPSC : గ్రూప్-1, గ్రూప్-2 నోటిఫికేషన్ల విడుదలపై క్లారిటీ వచ్చేసింది
- APPSC Jobs | డిప్లొమా & డిగ్రీ అర్హతతో రవాణా శాఖలో ఉద్యోగాలు… దరఖాస్తు ప్రక్రియ, ఎంపిక విధానం
- 8 Days School Holidays – స్కూళ్లకు 8రోజులు సెలవులు
- డ్వాక్రా మహిళలకు జగన్ సర్కార్ శుభవార్త.. ఈ నెలలోనే అకౌంట్లలో డబ్బు జమ
పోస్టులు | • జూనియర్ టెక్నీషియన్ ఫైర్ మెన్ |
ఖాళీలు | జూనియర్ టెక్నీషియన్ – 82 ఫైర్ మెన్ – 01 |
వయస్సు | • 25 ఏళ్ల వయస్సు మించరాదు. • SC, ST వారికి – 5 సంవత్సరాలు • OBC వారికి – 3 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు |
మరిన్ని జాబ్స్ | • వర్క్ ఫ్రేమ్ హోమ్ జాబ్స్ • 10వ తరగతి ఉద్యోగాలు • ఇంటర్ బేస్ జాబ్స్ • ఐటీఐ అర్హత గల ఉద్యోగాలు • డిగ్రీ అర్హత గల ఉద్యోగాల • డిప్లొమా బేస్ జాబ్స్ • ఏపి ప్రభుత్వ ఉద్యోగాలు • తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాలు • వ్యవసాయ శాఖ ఉద్యోగాలు |
విద్యార్హతలు | • మల్టి పర్పస్ వర్కర్ : జూనియర్ • అసిస్టెంట్ – 1st క్లాస్ డిగ్రీ మరియు కంప్యూటర్ పరిజ్ఞానం కలిగి ఉండాలి. • మిగితా పోస్టులకు పోస్టును బట్టి ఐటీఐ, డిప్లొమా, బియి, బీటెక్ ఉత్తీర్ణులై ఉండాలి. |
దరఖాస్తు విధానం | • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. |
దరఖాస్తు ఫీజు | జనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 600/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 200/- |
దరఖాస్తు ప్రారంభ తేదీ | అక్టోబర్ 05, 2022 |
దరఖాస్తు చివరి తేదీ | అక్టోబర్ 31, 2022 |
ఎంపిక విధానం | ఆన్ లైన్ రాతపరీక్ష |
వేతనం | రూ 20,000/- |
నోటిఫికేషన్ | క్లిక్ హియర్ |
ఆన్ లైన్ అప్లై | క్లిక్ హియర్ |
మా యాప్ | క్లిక్ హియర్ |
Advertisement