Advertisement
SSC CHSL Recruitment 2022 Notification :
SSC స్టాఫ్ సెలక్షన్ కమీషన్ నుండి కేవలం ఇంటర్ అర్హతతో 4893 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్లో భాగంగా పోస్టల్ అసిస్టెంట్, సార్టింగ్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్, జూనియర్ సెక్రటేరియల్ అసిస్టెంట్, లోయర్ డివిజనల్ క్లర్క్ పోస్టులను భర్తీ చేయనున్నారు. స్త్రీ మరియు పురుషలు అలానే ఏపి మరియు టీఎస్ అభ్యర్థులిద్దరూ ఆన్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. రాతపరీక్ష నిర్వహించడం ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.
Read More – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు. |
◆ మా యాప్ – క్లిక్ హియర్. ◆ టెలిగ్రామ్ గ్రూప్ |
SSC CHSL 2022 Vacancy Details :
పోస్టులు | • పోస్టల్ అసిస్టెంట్ / సార్టింగ్ అసిస్టెంట్ – 3598 • డేటా ఎంట్రీ ఆపరేటర్ / జూనియర్ సెక్రటేరియల్ అసిస్టెంట్ – 1269 • లోయర్ డివిజనల్ క్లర్క్ – 26 |
ఖాళీలు | 4893 |
వయస్సు | • 27 ఏళ్ల వయస్సు మించరాదు. • SC, ST వారికి – 5 సంవత్సరాలు • OBC వారికి – 3 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు |
విద్యార్హతలు | • ఇంటర్మీడియట్ పూర్తై ఉండాలి. • నోట్ – మరిన్ని పోస్టులు, అర్హతల వివరాలు క్రింది నోటిఫికేషన్ నందు కలదు గమనించగలరు. |
మరిన్ని ఉద్యోగాలు | 1. రైల్వే శాఖలో ఉద్యోగాలు 2. ఇంటర్ అర్హతలతో వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ 2022 3. జిల్లా కలెక్టర్ ఆఫీసులలో ఉద్యోగాలు 4. అమెెెజాన్ ప్రైమ్ లో ఉద్యోగాలు |
దరఖాస్తు విధానం | • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. • అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు. • అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించవలసి ఉంటుంది. • అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి. • అప్లికేషన్ సమర్పించడానికి సమర్పించు బటన్ పై క్లిక్ చేయండి. • భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి. |
దరఖాస్తు ఫీజు | జనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 100/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 0/- |
దరఖాస్తు ప్రారంభ తేదీ | ఫిబ్రవరి 01, 2022 |
దరఖాస్తు చివరి తేదీ | మార్చి 07, 2022 |
ఎంపిక విధానం | రాతపరీక్ష టైర్ – 1, రాతపరీక్ష టైర్ – 2 మరియు స్కిల్ టెస్ట్ |
వేతనం | పోస్టును బట్టి జీతం లభిస్తుంది |
SSC CHSL Recruitment 2022 Notification Online Apply Links :
నోటిఫికేషన్ | క్లిక్ హియర్ |
ఆన్ లైన్ అప్లై లింక్ | క్లిక్ హియర్ |
మా యాప్ | క్లిక్ హియర్ |
సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో బ్లూ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రిబ్ చేసుకోండి.
Advertisement
Andhrapradesh postel assiesment jobs qualification 10+2 .
avundamdi