స్టాఫ్ సెలెక్షన్ కమీషన్ నుండి జూనియర్ ఇంజినీర్ ఉద్యోగాలు భర్తీ

Advertisement

SSC Recruitment 2022 :

SSC స్టాఫ్ సెలక్షన్ కమిషన్, నీటి పారుదల శాఖలో జూనియర్ ఇంజినీర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. స్త్రీ మరియు పురుష అభ్యర్థులందరూ ఆన్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. కేంద్ర సంస్థ కాబట్టి ఏపి మరియు టీఎస్ వారిద్దరిద్దరూ అప్లై చేసుకొనే మరో మంచి అవకాశం. రాతపరీక్ష నిర్వహించడం ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు.
వాట్సాప్ గ్రూప్ – 2 | ◆ వాట్సాప్ గ్రూప్ – 4
మా యాప్
పోస్టులు • జూనియర్ ఇంజినీర్
ఖాళీలు• 1200
వయస్సు• 32 ఏళ్ల వయస్సు మించరాదు.
• SC, ST వారికి – 5 సంవత్సరాలు
• OBC వారికి – 3 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు
విద్యార్హత• పోస్టును అనుసరించి సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్ విభాగాలలో డిప్లొమా లేదా ఇంజినీరింగ్ ఉత్తీర్ణత.
• మరిన్ని అర్హతల వివరాల కొరకు క్రింది నోటిఫికేషన్ లింక్ పై క్లిక్ చేసి చూడగలరు.
దరఖాస్తు విధానం • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
మరిన్ని ఉద్యోగాలుగ్రామీణ బ్యాంకులలో ఉద్యోగాలు భర్తీ
వ్యవసాయ శాఖలో జస్ట్ ఇంటర్వ్యూ తో ఉద్యోగాలు భర్తీ
TCS నుండి అద్భుతమైన నోటిఫికేషన్
APSRTC నుండి 10వ తరగతితో 30వేల జీతం గల ఉద్యోగాలు భర్తీ
ఫైర్ మెన్ ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్
10వ తరగతి ఉద్యోగాలు
ఇంటర్ బేస్ జాబ్స్
ఐటీఐ అర్హత గల ఉద్యోగాలు
దరఖాస్తు ఫీజు• జనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 0/-
మరియు మిగితా అభ్యర్ధులు – రూ 0/-
ఎంపిక విధానం● ఇది రెండు అంచెల్లో అనగా పేపర్ -1, పేపర్ -2 ఉంటాయి.
• పేపర్ -1 ఆన్ లైన్ విధానంలో ( కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ) అనగా ఆబ్జెక్టివ్ తరహాలో నిర్వహిస్తారు.
• ఇందులో మొత్తం 200 మార్కులకు 200 ప్రశ్నలు ఉంటాయి. పరీక్ష వ్యవధి రెండు గంటలు.
● పేపర్ -2 ఆఫ్ లైన్ జరిగే ( డిస్క్రిప్టివ్ ) రాత పరీక్ష.
• పేపర్ -2 లో పెన్ అండ్ పేపర్ విధానంలో నిర్వహించే డిస్క్రిప్టివ్ పరీక్ష.
• ఇందులో మొత్తం 300 మార్కులకు జరుగుతుంది. పరీక్ష సమయం రెండు గంటలు
దరఖాస్తు ప్రారంభ తేదీఆగస్టు 12, 2022
దరఖాస్తు కు చివరి తేదీ. ఆగస్టు 30, 2022
నోటిఫికేషన్క్లిక్ హియర్
ఆన్ లైన్ అప్లైక్లిక్ హియర్
telugujobs

Advertisement

Leave a Comment