SSC MTS Jobs 2022 | 10వేల ఉద్యోగాల భర్తీకి అప్లై విధానం

Advertisement

SSC MTS Recruitment 2022 Notification :

SSC MTS Notification స్టాఫ్ సెలక్షన్ కమీషన్ నుండి వివిధ శాఖలలో ఖాళీగా గల ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ లో భాగంగా మల్టి టాస్కింగ్ స్టాఫ్, హావల్దార్ పోస్టులను భర్తీ చేయనున్నారు. 10వ తరగతి ఉత్తీర్ణులైనటువంటి స్త్రీ మరియు పురుష అభ్యర్థులందరూ ఆన్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అలానే ఇవి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కాబట్టి ఏపి మరియు టీఎస్ వారిద్దరిద్దరూ అప్లై చేసుకొనే మరో మంచి అవకాశం. రాతపరీక్ష ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు.
టెలిగ్రామ్ గ్రూప్మా యాప్క్లిక్ హియర్
Telugujobalerts

SSC MTS Recruitment 2022 Vacancy Details :

పోస్టు పేరుఖాళీలు
మల్టి టాస్కింగ్ స్టాఫ్6897
హావల్దార్3603
telugujobalerts24

SSC MTS Notification 2022 Eligibility Criteria :

వయస్సు :

జిల్లా సహకార బ్యాంకు నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయబోవు అబ్యార్ధులకు 28 సంవత్సరాల లోపు వయస్సు కలిగి ఉండాలి. ప్రభుత్వ నిర్దేశానుసారం వయస్సులో సడలింపు ఉంటుంది.

Advertisement

విద్యార్హత :

  • దరఖాస్తుదారులు తప్పనిసరిగా గుర్తింపు పొందిన స్కూల్ లేదా బోర్డు నుండి 10వ తరగతి ఉత్తీర్ణులై వుండాలి.
SSC MTS Recruitment 2022 Apply Process :
  • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
  • అధికారిక వెబ్సైటు నుండి లేదా క్రింది ఇవ్వబడినటువంటి ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
  • నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
  • అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
  • సబ్ మీట్ చేసిన తరువాత భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.

దరఖాస్తు ఫీజు :

  • జనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 100/- 
  • మిగితా అభ్యర్ధులు – రూ 0/-
SSC MTS Notification 2022 Important Dates :
  • దరఖాస్తు చేయుటకు ప్రారంభ తేది : మార్చి 23, 2022
  • దరఖాస్తు చేయుటకు చివరి తేది : ఏప్రిల్ 30, 2022

SSC Recruitment 2022 Selection Process :

రాత పరీక్ష, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ ద్వారా ఎంపిక చేయడం అయితే జరుగుతుంది.

SSC Recruitment 2022 Apply Online Links :
నోటిఫికేషన్క్లిక్ హియర్
ఆన్ లైన్ అప్లైక్లిక్ హియర్
మా యాప్క్లిక్ హియర్
Telugujobalerts24
Telugujobalerts24

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో బ్లూ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రిబ్ చేసుకోండి

Advertisement

37 thoughts on “SSC MTS Jobs 2022 | 10వేల ఉద్యోగాల భర్తీకి అప్లై విధానం”

  1. సార్.పేదవాలం జాబ్ ఎంత అప్లై చెసిన రావడం లేదు సార్ అందుకే online ద్వారా చేస్తూన్నాను సార్

    Reply

Leave a Comment