స్టాఫ్ సెలెక్షన్ నుండి 4300 పోలీస్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

Advertisement

SSC స్టాఫ్ సెలక్షన్ కమిషన్ దిల్లీ పోలీసు విభాగంలో 4300 సబ్ ఇన్స్పెక్టర్, సెంట్రల్ ఆర్మ్ పోలీస్ ఫోర్సెస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందుకు సంబంధించి సబ్ ఇన్స్పెక్టర్ ఇన్ దిల్లీ పోలీస్ అండ్ సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ (సీఆర్పీఎఫ్) ఎగ్జామినేషన్ – 2022 నోటిఫికేషను విడుదల చేసింది. స్త్రీ మరియు పురుష అభ్యర్థులందరూ ఆన్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. కేంద్ర సంస్థ కాబట్టి ఏపి మరియు టీఎస్ వారిద్దరిద్దరూ అప్లై చేసుకొనే మరో మంచి అవకాశం. కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు.
వాట్సాప్ గ్రూప్ – 2 | ◆ వాట్సాప్ గ్రూప్ – 4
మా యాప్

SSC SI & CRPF Recruitment 2022 :

పోస్టులు • దిల్లీ పోలీసు విభాగంలో సబ్ – ఇన్స్పెక్టర్ ( పురుషులు ) – 228 పోస్టులు
• దిల్లీ పోలీసు విభాగంలో సబ్ – ఇన్స్పెక్టర్ ( మహిళలు ) – 112 పోస్టులు
• సెంట్రల్ ఆర్మ్ పోలీసు ఫోర్సు ( సీఆర్పీఎఫ్ ) లో సబ్ – ఇన్స్పెక్టర్ ( జీడీ ) – 3960 పోస్టులు
వయస్సు• 20 – 25 ఏళ్ల వయస్సు మించరాదు.
• SC, ST వారికి – 5 సంవత్సరాలు
• OBC వారికి – 3 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు
విద్యార్హతలుబ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.
మరిన్ని జాబ్స్వర్క్ ఫ్రేమ్ హోమ్ జాబ్స్
10వ తరగతి ఉద్యోగాలు
ఇంటర్ బేస్ జాబ్స్
• ఐటీఐ అర్హత గల ఉద్యోగాలు
• డిగ్రీ అర్హత గల ఉద్యోగాల
• డిప్లొమా బేస్ జాబ్స్
• ఏపి ప్రభుత్వఉద్యోగాలు
• తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాల్
దరఖాస్తు విధానం • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
• అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
దరఖాస్తు ఫీజుజనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 100/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 0/-
దరఖాస్తు ప్రారంభ తేదీఆగస్ట్ 12, 2022
దరఖాస్తు చివరి తేదీఆగస్ట్ 30, 2022
ఎంపిక విధానంరాతపరిక్ష, ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్
వేతనం రూ 14,500 /-
నోటిఫికేషన్క్లిక్ హియర్
ఆన్ లైన్ అప్లైక్లిక్ హియర్
మా యాప్క్లిక్ హియర్
telugujobs

Advertisement

Leave a Comment