విశ్వవిద్యాలయం నుండి 10th తో అటెండర్ ఉద్యోగాలు భర్తీ

Advertisement

SVNIT Recruitment 2022 :

సర్దార్ వల్లభాయ్ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (SVNIT) లో ఒప్పంద ప్రాతిపదికన ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో భాగంగా నాన్ టీచింగ్ పోస్టులను భర్తీ చేయనున్నారు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరు అలానే ఏపి మరియు తెలంగాణా వారిద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు. ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు.
టెలిగ్రామ్ గ్రూప్మా యాప్క్లిక్ హియర్
Telugujobalerts

మరిన్ని జాబ్స్ :

  1. Court Jobs జిల్లా కోర్టులలో ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీ
  2. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాల భర్తీకి మరో నోటిఫికేషన్
  3. WFH Jobs | అమెజాన్ నందు 5 రోజుల్లో పోస్టింగ్ కొత్త రకం జాబ్స్
  4. AP District Court Jobs జిల్లా కోర్టులలో 7th తో భారీగా అటెండర్ ఉద్యోగాలు

SVNIT Notification 2022 :

పోస్టులు • టెక్నీషియన్: 25 సైంటిఫిక్ ఆఫీసర్/
• టెక్నికల్ ఆఫీసర్ (ఎంఐఎస్‌): 01
• ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (సివిల్, ఎలక్ట్రికల్): 02
• సూపరింటెండెంట్: 06 జూనియర్ ఇంజినీర్ (సివిల్ / ఎలక్ట్రికల్): 07
• స్టూడెంట్ యాక్టివిటీ & స్పోర్ట్స్ అసిస్టెంట్: 02
• లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్: 03
• టెక్నికల్ అసిస్టెంట్: 17
• ఫార్మసిస్ట్: 01
• జూనియర్ అసిస్టెంట్: 15
• సీనియర్ అసిస్టెంట్: 08 ఆఫీస్
• అటెండెంట్: 17
• సీనియర్ టెక్నీషియన్: 13
• లైబ్రేరియన్: 01
వయస్సు• 35 ఏళ్ల వయస్సు మించరాదు.
• SC, ST వారికి – 5 సంవత్సరాలు
• OBC వారికి – 3 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు
మరిన్ని జాబ్స్సొంత గ్రామాలలో కరూర్ వైశ్య బ్యాంకుల ద్వారా ఉద్యోగాలు
10th తో స్టాఫ్ సెలక్షన్ కమీషన్ ద్వారా మరో నోటిఫికేషన్
వ్యవసాయ శాఖలో ఉద్యోగాలు
10వ తరగతి విద్యార్హత గల ఉద్యోగాలు
దరఖాస్తు విధానం • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
దరఖాస్తు ఫీజుజనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 500/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 0/-
దరఖాస్తు ప్రారంభ తేదీఅక్టోబర్ 21, 2022
దరఖాస్తు చివరి తేదీనవంబర్ 30, 2022
ఎంపిక విధానంరాతపరీక్ష
వేతనం రూ 25,500 /-
ఆన్ లైన్ అప్లైక్లిక్ హియర్
యాప్క్లిక్ హియర్
non teaching staff jobs

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో బ్లూ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రిబ్ చేసుకోండి.

Advertisement

మరిన్ని జాబ్స్ :

Advertisement

Leave a Comment