రెండు తెలుగు రాష్ట్రాల వారికి కో అపరేటివ్ బ్యాంకులలో భారీగా క్లర్క్ ఉద్యోగాలు
Advertisement AP Mahesh Co-Operative Bank Notification : ఆంధ్రప్రదేశ్ మహేష్ కో ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లిమిటెడ్ నందు ఖాళీగా గల ఉద్యోగాల భర్తీకి మంచి నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో భాగంగా క్లర్క్ కం క్యాషియర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఆన్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అలానే ఇవి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కాబట్టి ఏపి మరియు టీఎస్ వారిద్దరిద్దరూ అప్లై చేసుకొనే … Read more