12th ఆర్హహతో అసెంచర్ లో వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్
Advertisement Accenture Jobs Recruitment 2022 : Accenture బెంగళూరు లొకేషన్ లో 12th పాస్ తో ఉద్యోగాల భర్తీకి మంచి ప్రకటన విడుదలయ్యింది. ఇందులో భాగంగా న్యూ అసోసియేట్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అలానే ఏపి మరియు టీఎస్ వారిద్దరిద్దరూ అప్లై చేసుకొనే చాలా మంచి అవకాశం. ఎటువంటి రాతపరీక్ష లేకుండా ఇంటర్వ్యూ నిర్వహించడం ద్వారా ఎంపిక … Read more