వ్యవసాయ శాఖలో 10th అర్హతతో రాతపరీక్ష లేకుండా ఫూన్ ఉద్యోగాలు
Advertisement Agriculture Jobs 2022 : వ్యవసాయ శాఖ పరిధిలోని NABARD ఆధ్వర్యంలో నాబ్ ఫౌండేషన్ ఆఫీసులలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి వాక్ ఇన్ ఇంటర్వ్యూ నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఆఫీస్ అటెండర్ లేదా ఫూన్ పోస్టులను భర్తీ చేయనున్నారు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులందరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. కేంద్ర సంస్థ కాబట్టి ఏపి మరియు టీఎస్ వారిద్దరిద్దరూ అప్లై చేసుకొనే మరో మంచి అవకాశం. ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని … Read more