వ్యవసాయ శాఖలో రాతపరీక్ష లేకుండా ఉద్యోగాలు
వ్యవసాయ శాఖ పరిధిలోని ఆచార్య ఎన్టీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం – నంద్యాల, తిరుపతి, గుంటూరులోని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా కేంద్రాలలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి వాక్ ఇన్ ఇంటర్వ్యూ నిర్వహిస్తున్నారు. అన్ని జిల్లాలోని స్త్రీ మరియు పురుష అభ్యర్థులందరూ…