ప్రభుత్వ ట్యూటర్ జాబ్స్ | Telugujobalerts24

Advertisement ట్యూటర్ ఉద్యోగాలకు మంచి నోటిఫికేషన్ : భార‌త ప్ర‌భుత్వ ఆరోగ్య‌, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ‌శాఖ‌కు చెందిన‌ ఆంధ్రప్రదేశ్, మంగ‌ళ‌గిరిలోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడిక‌ల్ సైన్సెస్ ( AIIMS ) లో ఒప్పంద ప్రాతిపదికన ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఇందులో భాగంగా ట్యూట‌ర్స్‌ / డెమాన్‌స్ట్రేట‌ర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు. ఎటువంటి రాతపరీక్షా ఉండదు కేవలం ఇంటర్వ్యూ … Read more