సొంత ఎయిర్ పోర్టులలో ఇంటర్ తో జూ.అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీ

Advertisement AAI సొంత ప్రాంతాలలో పోస్టింగ్ సాధించే విధంగా ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా సదరన్ రీజియన్ నుండి మంచి నోటిఫికేషన్ విడుదలైంది. స్త్రీ మరియు పురుష అభ్యర్థులు, అలానే ఏపి మరియు టీఎస్ వారిద్దరిద్దరూ అప్లై చేసుకొనే మరో మంచి అవకాశం. రాతపరీక్ష ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు. More Jobs : AP, TS ఎయిర్ పోర్టులలో ఇంటర్ అర్హతతో ఉద్యోగాలు … Read more