అమెజాన్ నందు కేవలం 5 రోజుల్లో జాబ్ సాధించే విధంగా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్
Advertisement అమెజాన్ హైదరాబాద్ నందు కేవలం 5 రోజుల్లో పోస్టింగ్ ను పొందే విధంగా నోటిఫికేషన్ విడుదలైంది. ఈ ప్రకటనలో భాగంగా కస్టమర్ సర్వీస్ పోస్టులను భర్తీ చేయనున్నారు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఆన్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఉద్యోగాలకు ఏపి మరియు టీఎస్ వారిద్దరిద్దరూ అప్లై చేసుకొనే మరో మంచి అవకాశం. కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు. మరిన్ని … Read more