సొంత ఊరిలో 12 వేల జీతం తో ఉద్యోగాలు భర్తీ
Advertisement Anganwadi Posts Recruitment 2022 : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రప్రభుత్వం వైయస్సార్ కడప జిల్లాలో ఖాళీగా గల అంగన్వాడీ ఉద్యోగాల భర్తీకి విడుదలైంది. ఈ ప్రకటనలో భాగంగా అంగన్వాడీ కార్యకర్తలు, మినీ అంగన్వాడీ కార్యకర్తలు మరియు సహాయకుల పోస్టులను భర్తీ చేయనున్నారు. స్త్రీ అభ్యర్థులు మాత్రమే ఈ పోస్టులకు ఆఫ్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇవి లోకల్ ఉద్యోగాలు కాబట్టి సొంత ఊరి వారు మాత్రమే అప్లై చేసుకొనే మరో మంచి అవకాశం. … Read more