Anganwadi Jobs | భారీ అంగన్వాడీ నోటిఫికేషన్ | Telugujobalerts24

Advertisement TS Anganwadi Recruitment 2021 : తెలంగాణా ప్రభుత్వం నుండి మూలుగు జిల్లాలో ఖాళీగా ఉన్న 400 పై చిలుకు అంగన్వాడీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో భాగంగా అంగన్వాడీ కార్యకర్తలు, మినీ అంగన్వాడీ కార్యకర్తలు, ఆయా ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. స్త్రీ అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. ఎటువంటి రాతపరీక్షా ఉండదు కేవలం ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది, కాబట్టి ప్రతిఒక్కరు ఈ అవకాశాన్ని మిస్ చేసుకోకుండా ఆన్ లైన్ విధానాంలో వెంటనే … Read more