Govt Jobs | రాతపరీక్ష లేకుండానే 4775 ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్
Advertisement AP MLHP Recruitment 2022 : ఆంధ్రప్రదేశ్ ప్రభత్వం, ఆరోగ్య వైద్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ ( CFW ) ఒప్పంద ప్రాతిపదికన ఖాళీగా గల పలు పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఈ నోటిఫికేషన్ లో భాగంగా మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆన్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఎటువంటి రాతపరీక్ష లేకుండా మెరిట్ విధానం ద్వారా … Read more