Child Welfare Department Recruitment 2021 | Telugujobalerts24

Advertisement బాలల పరిరక్షణ సమితిలో రాతపరీక్ష లేకుండా ఉద్యోగాలు భర్తీ : ఆంధ్రప్రదేశ్, తూర్పు గోదావరి జిల్లా స్త్రీ మరియు శిశు సంక్షేమ శాఖ పరిధిలోని బాలల పరిరక్షణ విభాగం నందు ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో భాగంగా డేటా అనలిస్ట్, డాక్టర్, నర్స్ మరియు కో ఆర్డినేటర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఒప్పంద ప్రాతిపదికన భర్తీ చేసే ఈ ఉద్యోగాలకు మహిళా మరియు పురుష అభ్యర్థులిద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు. సొంత జిల్లాలలోనే … Read more