ఏపి జిల్లా కోర్టులలో 3679 ఉద్యోగాలు భర్తీ

Advertisement ఆంధ్రప్రదేశ్ రాష్ట్రప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని జిల్లాల నందు గల జిల్లా కోర్టుల్లో 3673 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో భాగంగా 7వ తరగతి పాసైన వారికి అటెండర్, 10th పాసైన వారికి ప్రాసెస్ సర్వర్, ఇంటర్ పాసైన వారికి కాపీయిస్ట్, టైపిస్టు అలానే డిగ్రీ పాసైన వారికి ఫీల్డ్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు కలవు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. … Read more

జిల్లా కోర్టులలో అటెండర్ ఉద్యోగాలు భర్తీ

Advertisement ఆంధ్రప్రదేశ్ లోని జిల్లా కోర్టుల్లో సొంత ప్రాంతాలలో పోస్టింగ్ చేసే విధంగా 1520 ఖాళీగా ఉన్న అటెండర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. స్త్రీ మరియు పురుష అభ్యర్థులందరూ ఆన్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు. మరిన్ని జాబ్స్ : వయస్సు • 42 ఏళ్ల వయస్సు మించరాదు.• SC, ST వారికి – 5 సంవత్సరాలు• BC వారికి … Read more