ఏపి జిల్లా కోర్టులలో 3679 ఉద్యోగాలు భర్తీ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని జిల్లాల నందు గల జిల్లా కోర్టుల్లో 3673 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో భాగంగా 7వ తరగతి పాసైన వారికి అటెండర్, 10th పాసైన వారికి ప్రాసెస్ సర్వర్, ఇంటర్ పాసైన వారికి కాపీయిస్ట్,…