AP Library Recruitment 2021 | telugujobalerts24
Advertisement 10th base AP Library Jobs : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, కృష్ణా జిల్లాలోని గ్రంథాలయ సంస్థలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో భాగంగా గ్రంథ పాలకులు మరియు రికార్డ్ అసిస్టెంట్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎటువంటి రాతపరీక్ష లేకుండా కేవలం ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది, కాబట్టి ప్రతిఒక్కరు ఈ అవకాశాన్ని మిస్ చేసుకోకుండా ఆఫ్ లైన్ విధానంలో అప్లై చేసుకోండి. … Read more