AP Postal Recruitment 2021 | 10వ తరగతితో సూపర్ నోటిఫికేషన్
Advertisement సొంత జిల్లాలలో పోస్టల్ శాఖలో ఉద్యోగాలు భర్తీ : పోస్టల్ శాఖ, ఆంధ్రప్రదేశ్ రీజియన్లోని డా వైయస్ఆర్ కడప జిల్లా నందు ఖాళీగా ఉన్న తపాలా జీవిత భీమా మరియు గ్రామీణ తపాలా బీమా ఏజెంట్ల భర్తీకి నోటిఫికేషన్ ను విడుదల చేసింది. కేవలం 10వ తరగతి పాసై ఉంటే చాలు, ఎటువంటి రాతపరీక్ష పరీక్ష లేకుండా ఇంటర్వ్యూ ఆధారంగా ఈ పోస్టులను ఎంపిక చేస్తారు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఈ పోస్టులకు అర్హులుగా … Read more