7వ తరగతితో అటెండర్ ఉద్యోగాల భర్తీకి మరో నోటిఫికేషన్

Advertisement AP SEB Jobs 2022 : కాకినాడ, తూర్పు గోదావరి జిల్లాల్లోని స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో విభాగం నందు ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో భాగంగా 7వ తరగతి విద్యార్హత కలిగిన వారికి లాస్ట్ గ్రేడ్ సర్వీస్ మరియు డిగ్రీ పాసైన వారికి జూ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయనున్నారు. సొంత ప్రాంతాలలోనే పోస్టింగ్ ఉంటుంది. స్త్రీ మరియు పురుష అభ్యర్థులందరూ ఆఫ్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు … Read more