SSA Recruitment 2021 | సర్వశిక్షా అభియాన్ లో భారీగా ఉద్యోగాలు

Advertisement సర్వ శిక్షా అభియాన్ లేటెస్ట్ నోటిఫికేషన్ : సర్వ శిక్ష అభియాన్ నుండి 2021వ సంవత్సరానికి గాను టీచింగ్ మరియు నాన్ టీచింగ్ స్టాఫ్ పోస్టుల భర్తీ కి ప్రభుత్వం అతి త్వరలో నోటిఫికేషన్ విడుదల చేయబోతుంది. ఇందులో భాగంగా డేటా ఎంట్రీ ఆపరేటర్, మెసెంజర్,కుక్, వాచ్ మెన్, స్విపర్, MIS కో ఆర్డినెటర్స్, తదితర ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు. ఎటువంటి రాతపరీక్షా ఉండదు కేవలం ఇంటర్వ్యూ … Read more