AP మోడల్ స్కూళ్లలో టీచింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

Advertisement APMS Recruitment 2022 Notification : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రప్రభుత్వం, మోడల్ స్కూల్ సొసైటీ నందు ఖాళీగా గల టీచింగ్ ఉద్యోగాలను భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో భాగంగా TGT ( ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్లు ), PGT ( పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ ) పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఎటువంటి రాతపరీక్ష లేకుండా మెరిట్ ద్వారా ఎంపిక … Read more