APPSC ద్వారా ఆటవిశాఖలో ఉద్యోగాలు భర్తీ

Advertisement APPSC ACF Recruitment 2022 : APPSC ఆంధ్రప్రదేశ్ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆర్ధ్వర్యంలో అటవీశాఖ నందు ఖాళీగా గల ఉద్యోగాలను భర్తీకి చేయుటకు గాను నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ లో భాగంగా అసిస్టెంట్ కన్జర్వేటర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఆన్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. రాతపరీక్ష ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని … Read more