APPSC గ్రూప్ – 4 పోస్టులు అప్లై చేయుటకు గడువు పెంచారు

Advertisement APPSC Group – 4 Notification 2022 : APPSC ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుండి ఏపి రెవెన్యూ మరియు ఏపీ ఎండోర్స్మెంట్ విభాగాలలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో భాగంగా జూనియర్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. రాతపరీక్ష ( స్క్రీనింగ్ మరియు మెయిన్ ) నిర్వహించడం ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి … Read more