APPSC గ్రూప్ – 4 పోస్టులు అప్లై చేయుటకు గడువు పెంచారు
APPSC Group – 4 Notification 2022 : APPSC ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుండి ఏపి రెవెన్యూ మరియు ఏపీ ఎండోర్స్మెంట్ విభాగాలలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో భాగంగా జూనియర్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయనున్నారు.…