APS ఆర్మి పబ్లిక్ స్కూళ్లలో అటెండర్ ఉద్యోగాలు
Advertisement APS సికింద్రాబాద్, హైదరాబాద్ ప్రాంతాలలో ఖాళీగా గల అటెండర్, లోయర్ డివిజనల్ క్లర్క్, లైబ్రేరియన్, కంప్యూటర్ ల్యాబ్ అసిస్టెంట్, పారా మెడిక్స్, ఎలక్ట్రీషియన్, గార్దనర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఆఫ్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇవి కేంద్ర సంస్థ ఉద్యోగాలు కాబట్టి ఏపి మరియు టీఎస్ వారిద్దరిద్దరూ అప్లై చేసుకొనే మరో మంచి అవకాశం. ఎటువంటి రాతపరీక్ష లేకుండానే కేవలం షార్ట్ లిస్టింగ్ … Read more