APSRTC Recruitment 2021 | APSRTC 9781 Posts Upcoming Notification
Advertisement APSRTC లో 9781 కండక్టర్ మరియు డ్రైవర్ పోస్టుల భర్తీకి త్వరలో నోటిఫికేషన్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ( APSRTC ) అతి త్వరలో భారీ నోటిఫికేషన్ విడుదల చేయనుంది. గత సంవత్సరం మార్చి నెలలో ఈ నోటిఫికేషన్ విడుదల చేయాల్సింది కానీ కరోన కారణంగా వాయిదా పడింది. మరి ఈ సారి డ్రైవర్ మరియు కండక్టర్ విభాగాలలో కలిపి మొత్తం 9781 పోస్టులను భర్తీ చేయడం జరుగనుంది. స్త్రీ మరియు … Read more