TSRTC Recruitment 2021 | టీయస్ఆర్టీసి లో ఖాళీలు భర్తీ
Advertisement టీయస్ఆర్టీసి లో రాతపరీక్ష లేకుండా అప్రెంటిస్ ఖాళీలు భర్తీ : తెలంగాణా రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ( TSRTC), 2020-21 సంవత్సరానికి గాని అప్రెంటిస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఇందులో భాగంగా సికింద్రాబాద్ రీజినల్ పరిధిలోని ఎంపిక చేయబడిన 12 డిపోలలో డీజిల్ మెకానిక్, ఎలక్ట్రిషన్, మోటార్ మెకానిక్ విభాగాలలోని ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు శిక్షణ ఇవ్వనున్నారు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరు దరఖాస్తు చేసుకోవచ్చు. రాతపరీక్ష … Read more