APSSCA Jobs | వ్యవసాయ శాఖలో ఉద్యోగాలు
Advertisement రాతపరీక్ష లేకుండానే విత్తన సంస్థలో ఉద్యోగాలు : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, గుంటూరు జిల్లాలోని ఆంధ్రప్రదేశ్ స్టేట్ సీడ్ సెర్టిఫికేషన్ అథారిటీ ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో భాగంగా సీడ్ సెర్టిఫికేషన్ ఆఫీసర్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎటువంటి రాతపరీక్ష లేకుండా కేవలం ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది, కాబట్టి ప్రతిఒక్కరు ఈ అవకాశాన్ని మిస్ చేసుకోకుండా ఆఫ్ లైన్ విధానంలో … Read more