జిల్లాల వారీగా కోర్టులలో భారీగా ఉద్యోగాలు భర్తీ
TS High Court Recruitment 2022 Notification : TS High Court తెలంగాణా రాష్ట్రంలోని నిరుద్యోగ అభ్యర్ధులకు తెలంగాణా హై కోర్టు నుండి ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదలైంది. రికార్డు అసిస్టెంట్, స్తేనోగ్రఫర్, ఫీల్డ్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్,…