Malabar Jobs | మాల్బార్ గోల్డ్ అండ్ డైమెండ్స్ లో ఉద్యోగాలు
Advertisement Walk in Malabar Gold And Diamonds Jobs : ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డవలప్మెంట్ ( APSSDC ) ఆధ్వర్యంలో మాల్బార్ గోల్డ్ అండ్ డైమెండ్స్ ఖాళీల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఇందులో భాగంగా సేల్స్ అండ్ గెస్ట్ రెప్రెసెంటిటివ్ పోస్టులను భర్తీ చేయనున్నారు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరు దరఖాస్తు చేసుకోవచ్చు అవకాశం కలదు. ఎటువంటి రాతపరీక్ష లేదు కేవలం ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక ఉంటుంది, కాబట్టి … Read more