ఎయిర్ పోర్టులలో 10th తో భారీగా ఉద్యోగాలు
Advertisement Airport Jobs 2022 : ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో శంషాబాద్ ఎయిర్ పోర్టులో ఖాళీగా గల ఉద్యోగాల భర్తీకి Agile కంపనీ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఇందులో భాగంగా లోడర్ కం క్లీనర్ కం హెల్పర్, డ్రైవర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఆఫ్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. కేవలం 10వ తరగతి అర్హత కలిగి ఉంటే చాలు … Read more