Job Mela in AP: ఏపీలోని నిరుద్యోగులకు Alert.. రేపు మినీ జాబ్ మేళా.. ఇలా రిజిస్టర్ చేసుకోండి
Advertisement Job Mela in AP: APSSDC పరిశ్రమ కస్టమైజ్డ్ స్కిల్ ట్రైనింగ్ & ప్లేస్‌మెంట్ ప్రోగ్రామ్‌ను నిర్వహిస్తోంది. ApexSoftwareSolutions, Flipkart 75 DEO, డెలివరీ బాయ్స్ ఖాళీల కోసం 28 జూలై 2023న నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. గుంటూరు, అల్లోవర్ ఏపీ, బాపట్ల, చీరాల, ఒంగోలులో ఉద్యోగం కోసం చూస్తున్న వారు ఈ అవకాశాన్ని వినియోగించుకోగలరు. ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (APSSDC) ఈ పోస్టుల కోసం దరఖాస్తు ఆన్‌లైన్ లింక్‌ను ఇచ్చింది. రిజిస్ట్రేషన్ కోసం చివరి తేదీ 01 … Read more