ప్రభుత్వ పాఠశాలలో నాన్ టీచింగ్ స్టాఫ్ ఉద్యోగాలు | APS Recruitment 2021

Advertisement Army Public School Non Teaching Staff Recruitment 2021 : సికింద్రాబాద్‌ లోని ఆర్‌కే పురం – ఆర్మీ ప‌బ్లిక్ స్కూల్ ( Army Public School ), ఒప్పంద ప్రాతిప‌దిక‌న ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఇందులో భాగంగా నాన్ టీచింగ్‌ మరియు అడ్మినిస్ట్రేటివ్ పోస్టులను భర్తీ చేయనున్నారు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరు దరఖాస్తు చేసుకోవచ్చు. రాతపరీక్ష లేకుండా కేవలం ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక … Read more