ప్రభుత్వ పాఠశాలలో నాన్ టీచింగ్ స్టాఫ్ ఉద్యోగాలు భర్తీ

Advertisement Army Public School Bolarum Recruitment 2022 : సికింద్రాబాద్ బొల్లారంలోని ఆర్మీ స్కూల్ నందు 2022 – 23 విద్యా సంవత్సరానికి ఖాళీగా గల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ లో భాగంగా టీచింగ్, నాన్ టీచింగ్ మరియు అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ పోస్టులను భర్తీ చేయనున్నారు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఆఫ్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వ సంస్థ కాబట్టి ఏపి … Read more