SAIL నుండి అటెండెంట్ కం టెక్నీషియన్ ఉద్యోగాలు
SAIL స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ లో ఖాళీగా ఉన్న అటెండర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. స్త్రీ మరియు పురుష అభ్యర్థులందరూ ఆన్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వ సంస్థ…