పశుసంవర్ధక శాఖలో ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీ
పశుసంవర్ధక శాఖ పరిధిలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యానిమల్ బయోటెక్నాలజీ (NIAB) ఖాళీగా ఉన్న ఆఫీస్ అసిస్టెంట్, అటెండర్, క్లర్క్ ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరు అలానే ఏపి మరియు తెలంగాణా…