APS Recruitment 2022 | 8700 టీచర్ పోస్టులు భర్తీ
Advertisement AWES APS Recruitment 2022 Notification : AWES ఆర్మీ వెల్ఫేర్ ఎడ్యుకేషనల్ సొసైటీ దేశవ్యాప్తంగా 136 ఆర్మీ పబ్లిక్ స్కూళ్లలో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఇందులో భాగంగా ప్రైమరీ టీచర్, ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్, పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అలానే ఇవి కేంద్ర ప్రభుత్వ … Read more