బంధన్ బ్యాంకులో రాతపరిక్ష లేకుండా ఉద్యోగాలు భర్తీ

Advertisement Bandhan Bank Jobs Recruitment 2022 : NCS నేషనల్ కెరీర్ సర్వీస్ పోర్టల్ ఆధ్వర్యంలో బంధన్ బ్యాంక్ నందు ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ ప్రకటనలో భాగంగా జూనియర్ ఎక్జిక్యూటివ్ పోస్టులను భర్తీ చేయనున్నారు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఆన్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇవి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కాబట్టి ఏపి మరియు టీఎస్ వారిద్దరిద్దరూ అప్లై చేసుకొనే మరో మంచి అవకాశం. … Read more