10th పాస్ తో, గ్రామీణ ఉపాధి సహాయకశాఖలో ఉద్యోగాలు

Advertisement BARC NRB Recruitment 2022 : BARC భారత ప్రభుత్వ అణు శక్తి విభాగానికి చెందిన భాభా అటమిక్ రిసెర్చ్ సెంటర్ పరిధిలోని కల్పక్కం, తారాపూర్, ముంబయి న్యూక్లియర్ రీసైకిల్ బోర్డులలో గ్రూప్ – సీ నాన్ గెజిటెడ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో భాగంగా స్టెనోగ్రాపర్, డ్రైవర్లు, వర్క్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయనున్నారు. మరి ఈ పోస్టులకు 10వ తరగతి పాసైన వారు అర్హులు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులందరూ ఆన్ … Read more