ప్రభుత్వ ఆఫీసులలో డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలు

Advertisement BECIL DDA Recruitment 2022 : BECIL బ్రాడ్ కాస్ట్ ఇంజినీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ ఆధ్వర్యంలో ఢిల్లీ డవలప్మెంట్ అథారిటీ ( డీడీఏ ) నందు ఖాళీగా గల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ లో భాగంగా ఆఫీస్ అసిస్టెంట్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులందరూ ఆన్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. కేంద్ర సంస్థ కాబట్టి … Read more