BECIL నుండి 10th అర్హతతో ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీ

Advertisement BECIL Recruitment 2022 : BECIL నుండి ఎస్సీ, ఎస్టీ హబ్ కార్యాలయాల్లో ఖాళీగా ఉన్న ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. 10వ తరగతి అర్హతతో ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరు అలానే ఏపి మరియు తెలంగాణా వారిద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు. రాతపరీక్ష ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు. మరిన్ని జాబ్ … Read more