ఆహార అనుబంధ సంస్థ బిస్ లో ఉద్యోగాలు

Advertisement BIS Recruitment 2022 Notification : ఆహార అనుబంధ సంస్థ అయినటువంటి బ్యూరో ఆఫ్ ఇండియా స్టాండర్డ్స్, నుండి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ లో భాగంగా పర్సనల్ అసిస్టెంట్, అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్, తదితర పోస్టులను భర్తీ చేయనున్నారు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఆన్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వ సంస్థ కాబట్టి ఏపి మరియు టీఎస్ వారిద్దరిద్దరూ అప్లై చేసుకొనే మరో … Read more