10th అర్హతతో CARI నందు అటెండర్ పోస్టులు భర్తీ

Advertisement CARI Recruitment 2022 Notification : CARI సెంట్రల్ ఆయుష్ రీసర్చ్ ఇనిస్టిట్యూట్, బెంగళూరు విభాగంలో ఖాళీగా గల వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ లో భాగంగా మల్టి టాస్కింగ్ స్టాఫ్, ల్యాబొరేటరీ అటెండర్లు, ఫీల్డ్ కలెక్టర్, సోషల్ వర్కర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఆన్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వ సంస్థ కాబట్టి ఏపి … Read more