గ్రామీణాభివృద్ధి సంస్థలో ఆఫీసర్ ఉద్యోగాలు భర్తీ

Advertisement C-DAC Recruitment 2022 : CDAC గ్రామీణాభివృద్ధి సంస్థ అయినటువంటి సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ దేశవ్యాప్తంగా ఉన్న సీ – డ్యాక్ కేంద్రాలలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. సొంత ప్రాంతాలలో అనగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణా లోని కేంద్రాలలోనే పోస్టింగ్ సాధించే మంచి అవకాశం. స్త్రీ మరియు పురుష అభ్యర్థులందరూ ఆన్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద … Read more