ఇంటర్ తో నేవిలో 2500 ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్

Advertisement Indian Navy Recruitment 2022 : భారత రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన ఇండియన్ నేవి బ్యాచ్ 2022 ఆగస్టులో ప్రారంభమయ్యే కొత్త బ్యాచ్ కొరకు అవివాహిత పురుష అభర్యర్ధులు అప్లై చేసుకునే విధంగా నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఇందులో భాగంగా సీనియర్ సెకండరీ రిక్రూట్స్ మరియు ఆర్టిఫీషర్ అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేయనున్నారు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఆన్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. కేంద్ర … Read more