CDRI సంస్థ నందు డేటా ఎంట్రీ అటెండర్ ఉద్యోగాలు
Advertisement CSIR CDRI Recruitment 2022 : CDRI సెంట్రల్ డ్రగ్ రీసర్చ్ ఇనిస్టిట్యూట్ నుండి ఖాళీగా ఉన్నటువంటి అటెండర్, డేటా ఎంట్రీ ఆపరేటర్ తదితర పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ అలానే ఏపి మరియు టీఎస్ వారిద్దరిద్దరూ ఆన్ లైన్ నందు అప్లై చేసుకొనే మరో మంచి అవకాశం. ఎటువంటి రాతపరీక్ష లేకుండా ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి … Read more